Showing posts with label Indian Geography. Show all posts
Showing posts with label Indian Geography. Show all posts

Tuesday, April 24, 2018

అడవులు వన్యమృగ సంరక్షణ కేంద్రాలు


అడవులు వన్యమృగ సంరక్షణ కేంద్రాలు*


■పర్యావరణ సమతుల్యం సాధించే 33 శాతం అడవులు విస్తరించి ఉండాలని ఈ అటవీ విధానం ఏ సంవత్సరం లో పేర్కొన్నారు ?

*జ: 1952*

■ రిజర్వ్ ఫారెస్ట్ లక్షణాలు ?

* పూర్తిగా ప్రభుత్వ పరిరక్షణలో ఉండటం
* ప్రజలు అడవిలోకి ప్రవేశించడంపై నిషేధం
* మేత కోసం పశువులను వదలకూడదు

■ దేశంలో అడవులు పరిపాలన సౌలభ్యం కోసం ఏ విధంగా విభజించారు
* రక్షిత అడవులు
* రిజర్వు అడవులు
* కేటాయించని అడవులు

■ ప్రపంచంలోని మొత్తం అడువులలో దేశంలో విస్తరించి ఉన్న అడవులు ఎంత శాతం ఆక్రమించాయి

*జ: సుమారు 1.85%*

■ అత్యదికంగా అడవులు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ?

*జ: అండమాన్ నికోబార్ దీవులు*

■ అత్యల్ప శాతం అడవులు ఉన్న రాష్ట్రం ?

*జ: హర్యానా*

■ ఉష్ణమండల ఆకురాల్చు అడవులు ఏమని పిలుస్తారు ?

*జ: రుతుపవన అడవులు*

■ దేశంలో అత్యధిక ప్రాంతంలో విస్తరించి ఉన్న అడవులు ఏవి ?

*జ: ఆకురాల్చే అడవులు*

■ శ్వాస వేర్లు బయట ఉండటం ఈ అడవుల్లో పెరిగే చెట్లలలో కనిపిస్తుంది ?

*జ: టైడల్ అడవులు*

■ సుందరి అనే చెట్లు ఏ అడవుల ప్రత్యేకత ?

*జ: మడ/టైడల్ అడవులు*

■ దేశంలో విస్తరించి ఉన్న అడవులలో మెత్తని కలపని నిచ్చే చెట్లు పెరిగి అడవులు ఏవి ?

*జ: శృంగాకార అడవులు*

■ దేశంలో అటవీ పరిశోధన కేంద్రం ఉన్న ప్రాంతం ఏది ?

*జ: డెహ్రాడున్*

■ పులులను సంరక్షించడానికి దేశంలో ఏ సంవత్సరంలో ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించారు

*జ: 1973*

■ మొసళ్ల సంరక్షణకోసం క్రోకడైల్ బ్యాంకును ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు ?

*జ: చెన్నై*

■ దేశంలో ఏ ప్రాంతంలో మొట్టమొదటిసారి బయోస్పియర్ కేంద్రంగా ప్రకటించారు ?

*జ: నీలగిరి - తమిళనాడు-1986*

■ ప్రపంచ ప్రసిద్ధి చెందిన మంచిగంధం ఏ రాష్ట్రంలో పెరిగే అడవుల్లో అధికంగా ఉంది ?

*జ: కర్ణాటక*

■ దేశంలో ప్రతి సంవత్సరం వనమహోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు ?

*జ: జూలై మొదటి వారం*

■ అడవుల సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ?

*జ: 1980*

■ దేశంలో మొదట గా ఏర్పాటు చేసిన జాతీయ పార్కు ?

*జ: జిమ్ కార్బెట్*

■ రాజస్థాన్ లోని సరిస్కా జాతీయ పార్కు దేనికి ప్రసిద్ధి చెందింది ?

*జ: పులులు*

 ■ ఖడ్గమగాలకు ప్రసిద్ధిచెందిన కాజీరంగా జాతీయ పార్కు రాష్ట్రంలో ఉంది ?

*జ: అసోం*

■ దాచిగామ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది ?

*జ: జమ్మూకాశ్మీర్*

■ గుజరాత్ లోని గిర్ అడవులు ఏ జంతువులకు ప్రసిద్ధి చెందింది ?

*జ: సింహాలు*

ఇండియన్_జాగ్రఫీ


*🔥ఇండియన్_జాగ్రఫీ 🔥*


◼️బరాడ్ గేజ్ పట్టాల మధ్య దూరం
◆1.67 మీ.

◼️సముద్ర లోతు ను ఏ ప్రమాణాల్లో కొలుస్తారు
◆పాధమ్స్

◼️సముద్ర విజ్ఞాన శాస్త్ర పరిశోధన సంస్థ ఏ రాష్ట్రంలో ఉంది
◆గోవా

◼️బబు బుడాన్ పర్వత శ్రేణులు
◆కర్ణాటక

◼️పళని కొండలు పర్వత శ్రేణులు
◆తమిళనాడు

◼️ఇలైమలై  పర్వత శ్రేణులు
◆కేరళ

◼️సహ్యాద్రి  పర్వత శ్రేణులు
◆మహారాష్ట్ర

◼️సంధూనది ఏ పర్వతశ్రేణుల మధ్య ప్రవహిస్తుంది
◆లడక్- జస్కర్

◼️9 డిగ్రీల ఛానల్ ఏ దీవుల వేరుచేసింది
◆సుహేలి దీవి- మినికాయ్ దీవి

◼️మండవి నది ఏ రాష్ట్రంలో ప్రవహిస్తుంది
◆గోవా

◼️"శాడిల్ పీక్" శిఖరం ఎక్కడ ఉంది
◆గ్రేట్ అండమాన్

◼️దశంలో అత్యధికంగా లాగూన్ లకు ప్రసిద్ధి చెందిన తీరం ఏది
◆మలబార్ తీరం

◼️బరహ్మగిరి కొండలలో జన్మించినది ఏది
◆కావేరి

◼️మనదేశంలో శీతాకాలాన్ని ప్రభావితం చేసే సముద్రం ఏది
◆మధ్యధరా సముద్రం

◼️భత్తర్  కానిక మడ అడవులు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి
◆ఒడిస్సా

◼️అధిక ఉష్ణోగ్రతకు అధిక వర్షపాతం ఒకదాని తరువాత ఒకటి ఉన్న ప్రాంతంలో విస్తరించి నేలలు
◆జేగురు నేలలు

◼️ఎర్ర మృత్తికలు అత్యధికంగా ఉండే మూలకం ఏది
◆ఫెర్రస్ ఆక్సైడ్

◼️మహంకాళి నది ఒప్పందం ఏ రెండు దేశాల మధ్య జరిగింది
◆భారత్ - నేపాల్

◼️తుల్ బుల్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు
◆జీలం

◼️కషన్ గంగా ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో నిర్మించారు
◆జమ్మూ కాశ్మీర్

◼️బలిమెల ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు
◆సీలేరు

◼️రహండ్ ప్రాజెక్టు
◆ఉత్తర ప్రదేశ్

◼️జయక్ వాడి ప్రాజెక్టు
◆మహారాష్ట్ర

◼️సలాల్ ప్రాజెక్ట్
◆జమ్మూ కాశ్మీర్

◼️ముళ్లపెరియార్ ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉంది
◆కేరళ, తమిళనాడు

◼️సర్దార్ సరోవర్ డ్యాం ఏయే రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు

◆గుజరాత్

◆రాజస్థాన్

◆మధ్యప్రదేశ్

◆మహారాష్ట్ర

◼️అంతర్జాతీయ  ప్రాజెక్టులు

◆సంకోష్ ప్రాజెక్ట్

◆కోసి ప్రాజెక్ట్

◆తనక్ పుర్ ప్రాజెక్ట్

◼️సటీ ఆఫ్ సెవెన్ ఐలాండ్స్అని ఏ నగరాన్ని పిలుస్తారు
◆ముంబై

◼️అజంతా శ్రేణి రాష్ట్రంలో ఉంది
◆మహారాష్ట్ర


Related Posts Plugin for WordPress, Blogger...