డీఈఈసెట్- 2018
రాష్ట్రంలోని ప్రభుత్వ/ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ (మైనార్టీ, నాన్ మైనార్టీ)ల్లో ప్రవేశాల కోసం నిర్వహించే డీఈఈసెట్, డీఎల్‌ఈడీ నోటిఫికేషన్లు పాఠశాల విద్యాకమిషనర్, సంచాలకుల కార్యాలయం విడుదల చేసింది.
-డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్- 2018 ద్వారా డైట్‌లలో, డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా ఎలిమెంటరీ టీచర్ ట్రెయినింగ్ సెంటర్లలో ప్రవేశాలు కల్పిస్తారు.
-ఈసారి డైట్‌సెట్‌ను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు.
-ఆన్‌లైన్‌లో దరఖాస్తు దాఖలు చేయడానికి చివరితేదీ మే 10.
అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్, ఇతర వివరాల కోసం వెబ్‌సైట్ లో చూడవచ్చు.
http://www.deecet.cdse.telangana.gov.in/TSDEECET/TSDEECET_HomePage.aspx

No comments:
Post a Comment